Aloo Tomato Masala Curry : ఆలు టమాటా మసాలా కర్రీని ఇలా చేస్తే.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది..!
Aloo Tomato Masala Curry : మనం బంగాళాదుంపలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ టమాట కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్స్ లోను ఈ కర్రీ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆలూ టమాట కర్రీని మపలా వేసి మనం మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఈ ఆలూ టమాట మసాలా కర్రీ బగారా అన్నం, … Read more









