Allam Charu : నోటికి రుచి ఏమీ తెలియనప్పుడు ఇలా అల్లం చారు చేసుకుని తినండి..!
Allam Charu : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు వేడి వేడిగా అల్లం చారును తయారు చేసుకుని అన్నంతో తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ చారుతో భోజనం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గు ముఖం పడతాయి. ఈ అల్లం చారును తయారు చేయడం చాలా సులభం. వేడి … Read more









