Pesara Pappu Vada : పెసరపప్పుతో ఇలా వడలను చేసి వేడిగా తినండి.. ఎంతో బాగుంటాయి..!
Pesara Pappu Vada : పెసరపప్పు అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీంతో పప్పు, చారు వంటివి చేస్తారు. కొందరు చిరుతిళ్లను కూడా చేసి తింటారు. అయితే పెసర పప్పుతో ఎంతో రుచిగా ఉండే వడలను చేసుకోవచ్చు. వీటిని చేయడం ఎంతో సులభం. అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే పెసర పప్పుతో వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పప్పు వడ తయారీకి కావల్సిన … Read more









