Kerala Paratha : కేరళ స్టైల్‌లో ఒక్కసారి పరాటాలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Kerala Paratha : కేరళ పరోటాలు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రెస్టారెంట్ లలో, ధాబాలలో, స్ట్రీట్ ఫుడ్ లో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మసాలా కూరలతో, కుర్మా వంటి కూరలతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ పరోటాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం సమయం ఉంటే చాలు ఈ పరోటాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. కేరళ పరోటాలను ఇంట్లోనే సులభంగా ఎలా … Read more









