Tomato Capsicum Masala Curry : ట‌మాటా, క్యాప్సికం.. క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Tomato Capsicum Masala Curry : క్యాప్సికాన్ని వివిధ ర‌కాల వంట‌ల‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో మ‌నం కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాప్సికం ట‌మాట మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ క్యాప్సికం ట‌మాట మ‌సాలా … Read more