Atukulu Pesara Pappu Payasam : అటుకులు, పెస‌ర ప‌ప్పు.. రెండూ క‌లిపి ఇలా పాయ‌సం చేయండి.. రుచి బాగుంటుంది..!

Atukulu Pesara Pappu Payasam : మ‌నం అటుకుల పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాము. ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే త‌యారు చేస‌య‌డం కూడా చాలా సుల‌భం. ఈ అటుకుల పాయ‌సంలో పెస‌ర‌ప‌ప్పు వేసి మ‌నం మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకులు, పెస‌ర‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేయ‌వ‌చ్చు. పండ‌గ‌ల‌కు అలాగే స్పెష‌ల్ డేస్ లో లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు … Read more