Thotakura Pulusu : తోట‌కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Thotakura Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ఈ విధంగా తోట‌కూర అనేక ర‌కాలుగా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. తోట‌కూర అన‌గానే చాలా మంది తోట‌కూర ఫ్రై మాత్ర‌మే గుర్తుకు వ‌స్తుంది. కానీ తోట‌కూర‌తో మనం ఎంతో రుచిగా ఉండే పులుసు … Read more