Aloo Appadalu : ఆలుగ‌డ్డ‌ల‌తోనూ అప్ప‌డాల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Aloo Appadalu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో అప్ప‌డాలు కూడా ఒక‌టి. ఆలూ అప్ప‌డాలు చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ప‌ప్పు, సాంబార్ వంటి వాటిలోకి తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే స్నాక్స్ గా కూడా వీటిని తిన‌వ‌చ్చు. బంగాళాదుంప‌లు ఉంటే చాలు వీటిని సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ అప్ప‌డాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more