Aloo Manchuria : ఆలుతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి.. అందరూ ఇష్టంగా తింటారు..!
Aloo Manchuria : మనం బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ మంచురియా కూడా ఒకటి. రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఆలూ మంచురియా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు రుచిగా ఆలూ మంచురియాను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మంచురియాను రెస్టారెంట్ … Read more









