Bitter Gourd Curry : కాకరకాయ కూరను ఇలా చేదు లేకుండా చేయండి.. అందరికీ నచ్చుతుంది..!
Bitter Gourd Curry : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు మేలు చేస్తాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. కాకరకాయతో చేసుకోదగిన వాటిల్లో కాకరకాయ కూర కూడా ఒకటి. ఈ కాకరకాయ కూరను చేదు లేకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









