Chamagadda Vepudu : చామగడ్డ వేపుడును ఇలా కరకరలాడేలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Chamagadda Vepudu : మనం చామగడ్డలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామగడ్డలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటిచూపు పెరిగేలా చేయడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా చామగడ్డలు మనకు దోహదపడతాయి. వీటిని కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. చామగడ్డలతో మనం ఎక్కువగా పులుసు, కూర, వేపుడు … Read more









