Munakkaya Pulusu : మునక్కాయ పులుసు ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Munakkaya Pulusu : మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తం శుద్ది అవుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మునక్కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎక్ఉవగా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ … Read more









