Davanagere Benne Dosa : ఫేమ‌స్ దావ‌ణ‌గెరె బెన్నె దోశ‌.. త‌యారీ ఇలా.. కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది..!

Davanagere Benne Dosa : బెన్నె దోశ‌.. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ త‌యారీలో నూనెను వాడ‌కండా కేవ‌లం వెన్న‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. చాలా మంది ఈ దోశ‌ను ఇష్టంగా తింటారు. ఈ బెన్నె దోశ‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ ఒకేర‌కం దోశ‌ను కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా బెన్నె దోశ‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. బెన్నె దోశ‌ను దానిలోకి స్సైసీ … Read more