Karivepaku Kodi Masala Kura : క‌రివేపాకుల‌ను ద‌ట్టంగా వేసి ఇలా చికెన్‌ను ఒక్క‌సారి వండండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Karivepaku Kodi Masala Kura : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల‌ల్లో క‌రివేపాకు కోడి మసాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో చేసుకోవ‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు … Read more