Bread Chaat : బయట బండ్లపై లభించే బ్రెడ్ చాట్‌ను ఇలా చేసుకోండి.. మొత్తం తినేస్తారు..!
Bread Chaat : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో బ్రెడ్ చాట్ కూడా ఒకటి. బ్రెడ్ తో చాట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చేసుకున్న వెంటనే తినేయాలి. దీనిని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు దీనిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో లైట్ గా స్నాక్స్ తినాలనుకునే వారికి ఈ చాట్ చాలా చక్కగా … Read more









