Nuvvula Bobbatlu : ఎప్పుడైనా నువ్వుల బొబ్బట్లను తిన్నారా.. ఎంత రుచిగా ఉంటాయో తెలుసా..?
Nuvvula Bobbatlu : నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వంటలల్లో వాడడంతో పాటు ఈ నువ్వులతో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. నువ్వులతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో నువ్వుల బొబ్బట్లు కూడా ఒకటి. ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. బొబ్బట్లు అనగానే చాలా మంది కష్టం, శ్రమతో కూడుకున్న పని అని భావిస్తాయి. కానీ ఈ బొబ్బట్లను చాలా తక్కువ సమయంలో చపాతీ … Read more









