Aloo Bendakaya Masala Vepudu : ఆలు, బెండ‌కాయ మ‌సాలా వేపుడును ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంది..!

Aloo Bendakaya Masala Vepudu : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇతర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు, వేపుళ్లు త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ బెండ‌కాయ వేపుడు క‌డా ఒక‌టి. బంగాళాదుంప‌లు, బెండ‌కాయ‌లు క‌లిపి చేసే ఈ మ‌సాలా వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ వేపుడు చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more