Chukka Kura Curry : నోటికి పుల్లగా, కమ్మగా ఉండే.. చుక్క కూర కర్రీ.. తయారీ ఇలా..!
Chukka Kura Curry : చుక్కకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి. చుక్కకూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చుక్కకూరతో ఎక్కువగా పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. వీటితో పాటు చుక్కకూరతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా … Read more









