Home Made Aloo Chips : షాపుల్లో లభించే ఆలు చిప్స్‌ను క్రిస్పీగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Home Made Aloo Chips : మనకు స్వీట్ షాపులల్లో, చిరుతిళ్లు అమ్మే దుకాణాలల్లో ఎక్కువగా లభించే వాటిలో ఆలూ చిప్స్ కూడా ఒకటి. ఆలూ చిప్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా, సైడ్ డిష్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బయట లభించే ఈ ఆలూ చిప్స్ ఎంత రుచిగా, క్రిస్పీగా ఉంటాయో అచ్చం అదే విధంగా … Read more









