Jonna Janthikalu : జొన్నపిండితో రుచికరమైన జంతికలను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Jonna Janthikalu : మనం జొన్నలతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసే వంటకాలు తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలను పిండిగా, రవ్వగా చేసి రకరకాల వంటకాలను చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో జంతికలు కూడా ఒకటి. జొన్నపిండితో చేసే ఈ జంతికలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా … Read more









