Healthy Roti : ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ రొట్టెలను చేయండి.. త్వరగా అవుతాయి..:
Healthy Roti : హెల్తీ రోటీ.. కింద చెప్పిన విధంగా సొరకాయతో చేసే ఈ రోటీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ రోటీలను తయారు చేయడం కూడా చాలా సులభం. 10 నిమిషాల్లోనే మనం ఈ రోటీలను తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ రోటీలను ఎలా తయారు చేసుకోవాలో…