Spicy Vankaya Curry : రెగ్యులర్‌గా చేసే వంకాయ కర్రీ బోర్ కొట్టిందా.. ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Spicy Vankaya Curry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన కూరలల్లో స్పైసీ వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కూరను తయారు…