Talbina : టెన్షన్, ఆందోళనను ఇది తగ్గిస్తుంది.. ఎలా తయారు చేయాలంటే..?
Talbina : తల్బినా.. బార్లీ గింజలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇలా అనేక రకాలుగా తల్బినా మనకు దోహదపడుతుంది. ఈ తల్బినాను తయారు చేసుకోవడం చాలా సులభం. బార్లీ గింజలు ఉంటే చాలు దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ…