Ullipaya Uragaya : ఉల్లిపాయ ఊరగాయ ఇలా చేయండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Ullipaya Uragaya : మన ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని విరివిగా కూరల్లో వాడుతూ ఉంటాము. కూరల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లిపాయ ఊరగాయ కూడా ఒకటి. ఉల్లిపాయతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా…