Aloo Bites : సాయంత్రం సమయంలో ఇలా టేస్టీగా ఆలు బైట్స్ చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Aloo Bites : బంగాళాదుంపలతో మనం రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే స్నాక్స్ రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్ వెరైటీలలో ఆలూ బైట్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో పార్టీ జరిగినప్పుడు వీటిని తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆలూ…