Mulakkada Karampulusu : ములక్కాడ కారం పులుసు ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..!
Mulakkada Karampulusu : మనం మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మునక్కాయలతో సాంబార్, కూర వంటి వాటితో పాటు కారం పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారంగా ఉండే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కారం పులుసును తయారు…