నిమ్మకాయను ఫ్రిజ్ లో గడ్డకట్టించి, దాని పౌడర్ తో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో తెలుసా?
నిమ్మకాయల్లో ఎంతటి ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయో అందరికీ తెలిసిందే. సిట్రస్ జాతికి చెందిన ఈ పండులో విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6, బి9, కోలిన్, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిమ్మరసాన్ని మనం ఎన్నో రకాల స్వల్ప అనారోగ్యాలకు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఎవరైనా నిమ్మకాయను లేదా దాని రసాన్ని పచ్చిగానే వాడుతారు. లేదంటే పచ్చడి పెట్టుకుని, వివిధ వంటకాల్లోనూ దాన్ని…