Lemon Juice : ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం తాగితే.. మీ శరీరం మొత్తం కడిగేసినట్లు శుభ్రమవుతుంది..!
Lemon Juice : నిమ్మకాయలను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. కొందరు దీన్ని అందాన్ని పెంచే సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తున్నారు. చర్మానికి కాంతిని ఇవ్వడంతోపాటు, జుట్టుకు వన్నె తెచ్చే గుణాలు నిమ్మరసంలో ఉంటాయి. అయితే ఇవే కాదు, నిమ్మరసంలో విటమిన్ సి తోపాటు మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలో ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే దాంతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నిమ్మరసం…