Ayurvedic Tips For Thyroid : థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి..!
Ayurvedic Tips For Thyroid : ఈ రోజుల్లో, చాలామంది, అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్నారు. థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఇబ్బంది పెడుతోంది. ఈరోజుల్లో మహిళల్లో థైరాయిడ్ వ్యాధి, బాగా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 10 ఏళ్లలో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. 30 సంవత్సరాలు కంటే, తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడుతోంది. చెడు ఆహారపు అలవాట్లు కారణంగానే ఇలా అవుతోందని ఆరోగ్య నిపుణులు చెప్పడం…