Radish : ముల్లంగిని అంత తేలిగ్గా తీసుకోకండి.. దీంతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Radish : మనకు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ నిజానికి ముల్లంగి వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి ముల్లంగిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. ముల్లంగిలో కాల్షియం,…