Nail Biting : గోర్లు కొరికే అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా.. ఇవి తెలిస్తే ఇకపై అలా చేయరు..!
Nail Biting : చాలా మందికి నోటితో గోళ్ళని కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలే కాదు. పెద్దలు కూడా కొరుకుతూ ఉంటారు. ఏదో ఆలోచిస్తూ గోళ్లు కొరకడం, బోర్ కొట్టినప్పుడు, భయం వేసినప్పుడు ఇలా కొన్ని సందర్భాలలో గోళ్ళని ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఒక థియరీ ప్రకారం, ఎమోషన్స్ ని బట్టి గోళ్ళని కొరకడం జరుగుతుందని తెలిసింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఓ ఆసక్తికరమైన…