గర్భిణీలు ఈ ఫుడ్‌ను అస్సలు తినరాదు.. తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయట..!
గర్భం దాల్చిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. డాక్టర్ సూచన మేరకు ఏయే ఆహార పదార్థాలను తినమని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియకుండా ఏది పడిదే ఆ ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఫుడ్‌ను గర్భిణీలు అస్సలు తినకూడదట. తింటే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గర్భిణీలు తింటే పుట్టబోయే పిల్లలపై ఆ ఫుడ్ ప్రభావాన్ని చూపిస్తుందట. రెడీ…