Eggs With Other Foods : కోడిగుడ్ల‌తో వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తీసుకోరాదు..!

Eggs With Other Foods : ప్రతి ఒక్కరు, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తుపెట్టుకోండి. మనం ఈ ఆహార పదార్దాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇలాంటివి చూసుకుంటాం. కానీ ఈ ఆహార పదార్థం తీసుకున్నాక, ఈ ఆహారం తీసుకోవచ్చా అని, రెండో ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టించుకోము. కానీ, కొన్ని ఆహార పదార్థాలను…

Read More

Eye Liner Health Benefits : క‌ళ్ల‌కు కాటుక పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలా.. ఇన్ని రోజులూ తెలియ‌నే లేదే..!

Eye Liner Health Benefits : ఈరోజుల్లో ఎక్కువ మంది, స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మొదలు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మనం అందంగా కనపడాలంటే, కళ్ళు కూడా బాగుండాలి. కళ్ళు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. కళ్ళకి కాటుక పెట్టుకుంటే, దుమ్ము, ధూళి కూడా కంట్లోకి వెళ్ళదు. సూర్యకిరణాలు కంటి మీద పడితే, ఎంత ప్రమాదమో మనకి తెలుసు. సూర్యకిరణాలు కంటిమీద పడకుండా, కాటుక మనల్ని కాపాడుతుంది….

Read More

Corn Flakes : కార్న్ ఫ్లేక్స్‌ను త‌ర‌చూ తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Corn Flakes : నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే…

Read More

Drinking Water : రోజూ 8 గ్లాసుల నీళ్ల‌ను తాగితే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Drinking Water : ఆరోగ్యంగా ఉండడం కోసం, కచ్చితంగా రోజూ శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజు కనీసం 8 గ్లాసుల వరకు నీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగడం వలన, ఆరోగ్యాన్ని మనం సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. నిజానికి, నీళ్లు మన శరీరంలో మ్యాజిక్ ను చేస్తాయి. ఎన్నో రకాల సమస్యలను దూరం చేస్తాయి. రోజు మనం నీళ్లు తాగడం వలన అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. బాడీ టెంపరేచర్…

Read More

Drinking Water : నీళ్ల‌ను ఎల్ల‌ప్పుడూ కూర్చునే తాగాలి.. నిల‌బ‌డి తాగ‌కూడ‌దు..!

Drinking Water : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మన ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం పొందవచ్చు. ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంలో, మనం పాటించే జీవనశైలిలో ఉంది. మంచి నిద్ర, ఎక్కువ నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని శరీరవ్యవస్థలు సజావుగా పనిచేయడానికి హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఎలా అయితే మనం పోషకాహారాన్ని తీసుకుంటున్నామో, అలాగే నీళ్లు కూడా మనకి చాలా ముఖ్యం. ప్రతిరోజు…

Read More

రాత్రిళ్ళు వీటికి దూరంగా వుండండి.. లేదంటే అస్సలు నిద్ర పట్టదు..!

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనకి తెలుసు. కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన నిద్ర కూడా ఉంటుంది. మంచి నిద్రని పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర మొత్తం పోతుంది. నిద్రే పట్టదు. సరిగ్గా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే, మనం మన పనులు మనం పూర్తి చేసుకోలేము. ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి….

Read More

Foods For Heart Health : ర‌క్తాన్ని ఇది ప‌లుచ‌గా చేస్తుంది.. దీంతో గుండె జ‌బ్బులు రావు..!

Foods For Heart Health : నేటి త‌రుణంలో చిన్న వ‌య‌సులోనే గుండె స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయి. బీపీ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో ర‌క్తం చిక్క‌గా త‌యార‌వుతుంది. చిక్క‌గా త‌యారైన రక్తాన్ని గుండె స‌రిగ్గా స‌ర‌ఫ‌రా చేయ‌లేదు. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణలో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. ఫ‌లితంగా కొన్ని సార్లు మ‌నం ప్రాణాల‌ను కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. ర‌క్తం ప‌లుచ‌గా ఉంటేనే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్తాన్ని…

Read More

Children In Sleep : మీ పిల్ల‌లు రాత్రి నిద్ర‌లో ఉలిక్కిప‌డుతూ ఏడుస్తున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..!

Children In Sleep : చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ వివిధ రకాల పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూంటారు. బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్న పిల్లవాడు నిద్రలో కలవరింతలకు గురికావడం, నిద్ర నుంచి…

Read More

Hair Loss With Hot Water : వేడి నీటితో త‌ల‌స్నానం చేస్తున్నారా.. అయితే మీ జుట్టు జాగ్ర‌త్త‌..!

Hair Loss With Hot Water : చాలామంది జుట్టు రాలిపోతోంది, రాలిపోతోంది అని బాధపడుతుంటారు. కానీ, చేసే పొరపాట్లు మాత్రం మర్చిపోతుంటారు. మన జుట్టు బాగుండాలంటే, మన ఆరోగ్యం కూడా బాగుండాలి అని గుర్తుపెట్టుకోండి. అలానే, ఇంకొన్ని పొరపాట్లు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వేడినీటితో తలస్నానం చేస్తూ ఉంటారు చాలామంది. వేడి వేడి నీళ్లు ని మనం ఒంటిమీద పోసుకుంటే, చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా, మనకి బాగా చెమట పట్టినప్పుడు ఒక బకెట్…

Read More

Fruits : రాత్రిళ్ళు వీటిని అస్సలు తీసుకోవద్దు.. మీ ఆరోగ్యం పాడవుతుంది..!

Fruits : అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అరటి పండును తీసుకుంటే వెంటనే నీరసం మొత్తం తొలగి పోతుంది. వెంటనే ఎనర్జీ వస్తుంది. అందుకే క్రీడాకారులు అరటిపండుని తీసుకుంటూ ఉంటారు. అయితే రాత్రిపూట మాత్రం అరటి పండును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి పూట అరటిపండును తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు. రాత్రిపూట అరటిపండు తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. కనుక రాత్రి పూట అరటి పండుని తీసుకోకుండా ఉండడమే మంచిది….

Read More