పురుషుల్లో నపుంసకత్వం పోవాలంటే.. మార్గం ఉందా..?
మగవారిలో నపుంసకత్వానికి అసలు ట్రీట్ మెంట్ వుందా అని చాలా మంది వండర్ అవుతారు. ఉంది. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూద్దాం….. పురుషులలో నపుంసకత్వం అంటే….బిడ్డలను కనలేకపోవటం….స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం. తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే. ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి. పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది. జననాంగం పని చేయకపోవచ్చు. త్వరగా స్కలనమైపోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. లేదా…