స్లిమ్‌గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!?

స్లిమ్‌ ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్…

Read More

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ట్లే..!

కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి గురించి అందరికీ తెలిసింది. మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి పటిష్టమైన రోగనిరోధక శక్తి అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాహారాలు తీసుకుంటున్నారు. పండ్లు, విటమిన్ సి అధికంగా గల ఆహారాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది తెల్లరక్తకణాల ద్వారా తయారవుతుంది. అనేక సూక్ష్మక్రిముల నుండి మన శరీరాన్ని…

Read More

బాగా పొట్ట నిండా భోజనం చేసాక ఏదైనా స్వీట్ తింటే బాగా అరుగుతుంది అంటారు అది నిజమేనా?

భోజనం చేసే క్రమాన్ని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. దీని వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. తిన్న పదార్థం 20–30% అరగటం అనేది నోటిలో జరుగుతుంది. దీనికి పళ్ళు మరియు లాలా జలం సహకరిస్తాయి. మిగిలిన 70% పొట్టలో జరుగుతుంది. కేవలం సోషణ మాత్రమే మన ప్రేగులలో జరుగుతుంది. ఐతే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ మరియు ఉదజనికామ్లము ముఖ్యపా త్ర పోషిస్తాయి. వీటికి లాలాజలం కూడా తోడైతే త్వరగా…

Read More

దంపుడు బియ్యం తింటే మ‌ధుమేహానికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌..!

కొందరు ఎంతో తిన్నా.. ఎన్ని వంటకాలు తిన్నా.. అరే లాస్ట్ లో గడ్డ పెరుగుతో లేదా పప్పుతోనైనా కొంచెం అన్నం తింటే బాగుండు అని అనుకుంటారు. అవును నిజమే ఇది. చాలా మందికి అన్నమే ప్రధాన ఆహారమని చెప్పుకోవచ్చు. సామాన్య, మధ్య తరగతుల ఇళ్లలో ఎక్కువగా కనిపించేది ఇదే. ఇప్పుడంతా పాలిష్ చేసినా బియ్యంతో తెల్లగా ఉంటే అన్నంను తింటున్నారు కానీ, ఒకప్పుడు వడ్లపై పొట్టు తీసేందుకు మిషిన్లు అందుబాటులోకి రాలేవు. మన తాతలు, ముత్తాతలు బియ్యాన్ని…

Read More

చెర్రీ పండ్ల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

చెర్రీస్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. జ్యూసీ జ్యూసీగా ఉండే చెర్రీస్ ని స్నాక్స్ లాగ కూడా తినవచ్చు. పిల్లలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. ఐస్ క్రీమ్స్, జ్యూసులు వంటి వాటి పై కూడా వేసుకుని వీటిని తినొచ్చు. అయితే చెర్రీస్ వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడే చూడండి. దీని వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. వివరాల లోకి వెళితే…. చెర్రీస్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి సహాయ పడతాయి. తల…

Read More

మీ పిల్ల‌ల‌కు జుట్టు స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఇలా చేయండి..!

చాల మంది చిన్న పిల్లల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పిల్లలు అనేక హెయిర్ సమస్యల తో సతమతం అవుతున్నారు. అయితే హెయిర్ సమస్యలకి చెక్ పెట్టాలంటే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే ఎన్నో సమస్యలని క్షణాల్లో మాయం చెయ్యొచ్చు. కొంత మంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ చాల తక్కువగా ఉంటుంది, చిన్న వయసు లోనే జుట్టు ఊడే సమస్య కూడా వస్తోంది. అయితే ఎందుకు ఇలాంటి సమస్యలు…

Read More

అధిక బ‌రువే అన్ని స‌మ‌స్య‌ల‌కూ మూల కార‌ణం.. త‌గ్గితే ఏ ఢోకా ఉండ‌దు..!

కాలం గడిచే కొల‌ది డయాబెటీస్ సమస్య బ్లడ్ షుగర్ మాత్రమే కాదని తెలుసుకుంటున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది రక్తపోటు, అధిక కొల్లెస్టరాల్, అధికబరువు, బ్రెయిన్, హార్టులలో రక్త సరఫరా సమస్యలతో కూడిన ఒక క్లిష్టమైన వ్యాధి. అన్నీ వచ్చేసిన తర్వాత అవి డయాబెటీస్ కారణంగా వచ్చాయని కూడా తెలుస్తుంది. షుగర్ నియంత్రణ వలెనే, రక్తపోటు నియంత్రణ కూడా చేసుకోవాలి. తరచుగా మీ డాక్టర్ ను రక్తపోటు కూడా చెక్ చేయమని అడగండి. డయాబెటీస్ వున్న వారిలో…

Read More

హీరోయిన్ల‌లా ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

కొంచెం మేకప్……రెగ్యులర్ గా చర్మ సంరక్షణలు చాలవు మీరు ఎప్పటికి చిన్నవారుగా కనపడటానికి. ఎప్పటికి చిన్నగా కనపడటానికి పరిష్కారం ఏమీ లేనప్పటికి ఆరోగ్యవంతంగా, వయసుకు తగినట్లుండటానికి మార్గాలున్నాయి. మీరు రోజూ తీసుకునే పోషకాహారం మీకు ఈ మేజిక్ చేసి పెడుతుంది. వయసు బయటకు చూపని ఆహారం….పోషక విలువల జాబితా ఒకసారి పరిశీలించండి. నిమ్మ – నిమ్మ రసం శరీరంలోని భాగాలను శుభ్రపరుస్తుంది. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే దీనికి మించింది లేదు. కొవ్వు విడకొడుతుంది….

Read More

దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది..!

నేటి కాలం లో డయాబెటిస్ చాల కామ‌న్ అయిపోయింది. అనేక మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది. వివిధ పద్ధతులని అనుసరించడం, వాకింగ్ చెయ్యడం, తీపి పదార్ధాలకి దూరంగా ఉండడం, వేళకి తినడం నిద్ర పోవడం తో పాటు సరైన సమయానికి కనుగొని కంట్రోల్ చేసుకోలేకపోతే చిక్కులు తప్పవు. కాబట్టి తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది….

Read More

మ‌ద్యం తాగుతున్నారా..? అయితే వీటిని తింటే చాలా డేంజ‌ర్‌..!

చాల మంది వివిధ కారణాల వల్ల మద్యం తాగుతారు. కొందరు అయితే మద్యం మత్తు లో తేలుతూ ఉంటారు. కారణం ఏమైనా ఈ పద్దతి మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. చాల మంది మద్యం తీసుకునేటపుడు ఏదైనా తింటూ ఉంటారు. కానీ ఈ పదార్ధాలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మరి ఆ సమస్యలు ఏమిటి…? ఎటువంటి ప్రమాదం కలుగుతుంది..? ఇలా అనేక విషయాలని చూసేయండి. వివరాల లోకి వెళితే… మద్యం సేవిస్తూ…

Read More