వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఏయే వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మధ్య వయస్సుకు చేరిన స్త్రీ పురుషులు ఎవరి కైనా జుట్టు క్రమేణా తెల్ల బడటం సహజం, దాన్ని దాచి పెట్టీ నల్లరంగు dye లు వేస్తుంటారు, ఇందులో తప్పు ఏమీ లేదు, ఎందుకంటే…అందంగా కనిపించాలని యే మనిషి కైనా ఉంటుంది, వయస్సుతో నిమిత్తం లేదు, అందంగా కనిపించాలంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి, నడి వయస్సుకు అంటే 40–45 కి చేరిన వారికి ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులైన బీపీ సుగర్ వెంట పడుతున్నాయి, వాటిని తప్పించు…

Read More

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా. ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా…

Read More

హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?

హెల్తీఫుడ్ అంటే ఏది.. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. మీకూ ఈ అనుమానముంటే.. ఈ కథనం చదవాల్సిందే. తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా…

Read More

కొబ్బరి నీళ్లు తాగితే గుండెకు ఎంతో మేలట!

పానియాల్లో కొబ్బరి నీరు పానీయం చాలే శ్రేష్టమైనది. వేసవిలో మహిళలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు. వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది. ప్రకృతి…

Read More

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ ఆహారం తింటే మేలు జ‌రుగుతుంది..!

డయాబెటీస్ ను కంట్రోల్ చేయాలంటే ప్రధానమైంది ఆహారం, అది తీసుకునే సమయాలు. ప్రారంభంలో డయాబెటీస్ ను ఆహారంతోనే నియంత్రించవచ్చు. కాని వ్యాధి ముదిరే కొద్ది ఆహార నియంత్రణ సరిపోదు మందులు వాడాల్సిందే. టాబ్లెట్లతో చాలాకాలం డయాబెటీస్ ను నియంత్రించవచ్చు. అయితే, టాబ్లెట్లకు కూడా నయం కాని పరిస్ధితి ఎదురైతే, ఇన్సులిన్ నేరుగా ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వవలసి వుంటుంది. డయాబెటీస్ నియంత్రణకు ఖచ్చితమైన ఆహార ప్రణాళిక వేసుకునే కంటే కూడా ప్రణాళిక లేకుండా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించటమే…

Read More

ఉద‌యం యాపిల్ జ్యూస్ తాగితే స్లిమ్ అవుతార‌ట‌..!

మహిళలు సాధారణంగా ఉదయంపూట వారి పనుల ఒత్తిడిలో అల్పాహారంపై శ్రద్ధచూపరు. కొందరైతే, ఏకంగా అల్పాహారం మానేసి ఏకంగా మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం ఆవశ్యకమని వారు సూచిస్తున్నారు. ఉదయం వేళలో సాధారణంగా తినే ఇడ్లీ, దోస, పూరీ, వడ మొదలైన ఉడికించిన లేదా వండిన ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా షుగర్‌తో…

Read More

డ‌యాబెటిస్ ఉంటే ఏయే అవ‌య‌వాల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

డయాబెటీస్ ను నియంత్రణలో వుంచకపోతే, శరీరంలో అనేక అవయవాలు పాడైపోతాయి. కళ్ళు, కిడ్నీలు, నరాలు మొదలైనవి తక్షణమే తమ ప్రభావాన్ని చూపుతాయి. రక్త సరఫరా సమస్య అవుతుంది. అత్యధిక రక్తపోటు, అధిక బరువు, కొలెస్టరాల్ పెరగటం, రక్తనాళాలు గడ్డకట్టి సరఫరా నిదానించడం వంటివి వస్తాయి. డయాబెటిస్ వ్యాధి కళ్ళను గుడ్డిగా కూడా చేయగలదు. సత్వర వైద్యంతో నివారించవచ్చు. ప్రారంభంలో లక్షణాలు తెలియకపోవచ్చు. కనుక కంటి రెటీనా భాగాన్ని పరీక్షించాలి. కంటి డాక్టర్ తో మీకు డయాబెటిస్ వుందని…

Read More

వేసవిలో చంటి పిల్లల దాహం తీర్చడం ఎలా..!?

వేసవిలో చంటిపిల్లలకు దాహం తీర్చడంపై బాలింతలు, గృహిణిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో గృహిణిలు ఈ కింది చిట్కాలు పాటించడం మంచిది. వేసవిలో కాచి చల్లార్చిన నీటిని చిన్న సీసాలో పోసి చంటిపిల్లలకు తాగించాలి. ఎండసమయంలో పంచదార ఉప్పు కలిపిన నీరు త్రాగించాలి. పిల్లలకు ఖర్జూరం పళ్లను కొన్నిటిని నీళ్ళను నానవేసి ఆ నీరు ఎండాకాలంలో తాగించాలి. పిల్లలకు అప్పుడప్పుడు కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు నిమ్మరసం తాగించాలి. రెండు లేదా మూడు నెలల పిల్లలకు కూడా పళ్ళరసం తాగించడం…

Read More

రాత్రి పూట ఇలా చేస్తే చాలు.. మీ షుగ‌ర్ 100 దాట‌దు..!

నేటి కాలం లో చాల మంది షుగర్ వ్యాధి తో సతమతం అవుతున్నారు. షుగర్ వ్యాధి కి చెక్ పెట్టాలంటే ఈ సులువైన మార్గాన్ని అనుసరిస్తే చాలు. వివరాల్లోకి వెళితే… రాత్రి ఆలస్యంగా తిని వెంటనే నిద్ర పోవడం చాల మంది చేసే తప్పు. దీని వల్ల రక్తం లో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. అందుకే ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు పాటు నడిస్తే రక్తం…

Read More

వీటిని రోజూ ఒక్క స్పూన్ తింటే చాలు.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

బరువు తగ్గాలనుకుంటున్నారా…? ఎన్ని విధానాలు ట్రై చేసిన ప్రయోజనం లేదా..? అయితే ఇలా చెయ్యండి బరువు తగ్గుతారు. పూర్తి వివరాల లోకి వెళితే… సబ్జా గింజల‌లో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇవి ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తాయి. వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పూర్వకాలం నుండి కూడా వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. సబ్జా గింజలను దేశి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఎండా కాలంలో వేడి తగ్గాలంటే ఒక స్పూన్ గింజలను ఒక గంట…

Read More