మీ శరీరం రోజంతా తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..!
నేటి రోజులలో మహిళలు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఉద్యోగస్తులైన మహిళలైతే, అందానికి సంబంధించి ఎంతో సమయాన్ని, సొమ్మును కూడా వెచ్చిస్తున్నారు. అందంగా కనపడాలంటే ప్రధానంగా చర్మ సంరక్షణ ఎంతో అవసరం. రోజంతా తాజాదనంతో మెరిసిపోయేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే. బకెట్ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి . చర్మం పట్టులా…