ధవనం నూనెతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే..!
దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది. సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే కాక, ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను, యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది. దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం. దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత…