ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. వీటిని తీసుకోండి..!
ఇలాంటి సీజన్‌లో దగ్గులు, తుమ్ములు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. రాత్రి పూట చల్లటి గాలులు వీచడం వల్ల జలుబు, దగ్గు చాలా తొందరగా వచ్చేస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఐతే ఈ కాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కాలుష్యం కూడా ఒకటి. వాతావరణం కలుషితం కావడం వల్ల శ్వాసకోశ సమస్యలు తెగ…