అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్ పెట్టండిలా..!
కరోనా వైరస్ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను … Read more









