Animals In Dreams : ఈ జంతువులు క‌ల‌లో క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు అదృష్ట‌వంతులే..!

Animals In Dreams : ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు రావ‌డం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఒక్కోసారి మన కలలో సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. … Read more

మన శరీర భాగాలపై బల్లి పడటం శుభ శకునమా?

సాధారణంగా మనం ఏదైనా పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మన పై బల్లి పడటం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా బల్లి మీద పడినప్పుడు కొందరికి ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. బల్లి పడటం దేనికి సంకేతం? ఏదైనా అశుభం జరగనుందా.. అనే సందేహం వెంటాడుతుంది.అయితే శరీరంలో ఏ భాగం పై బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. మనం భోజనం చేస్తున్న సమయంలో బల్లి శబ్దం చేస్తూ ఉంటే శుభం కలుగుతుంది. బల్లి మన నుదిటిపై … Read more

Dimples : సొట్ట బుగ్గలు ఉంటే అదృష్టమా, దురదృష్టమా..?

Dimples : ఫేస్ రీడింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సార్లు మనం ఫేస్ రీడింగ్ గురించి వింటూ ఉంటాము. మన ముఖాన్ని బట్టి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అవును అండి నిజమే మన ముఖంని చూసి మనం ఏమిటో తెలుసుకోవచ్చు. కావాలంటే మీరు ఓ లుక్ వేసేయండి. మీరు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ముఖంలో ఉండే బుగ్గలని బట్టి కూడా జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చట. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సొట్ట … Read more

Surya Namaskar : రోజూ సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Surya Namaskar : చాలా మంది ప్రతి రోజూ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సూర్య నమస్కారాలు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఈ 12 ఆసనాల‌ని వేయడం వలన విష పదార్థాలు కరిగిపోతాయి. దేహ కదలికలు సులువు అవుతాయి. కీళ్లు వదులు అవడం, నరాల, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేయడం జరుగుతాయి. అలాగే శరీరంలో బిగువులు తొలగిపోతాయి. దృష్టి, వినికిడి, వాసన, … Read more

Kids : పిల్ల‌ల‌ను గాల్లోకి ఎగిరేసి ప‌ట్టుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఇది చ‌దివితే ఇక‌పై అలా చేయ‌రు..!

Kids : చిన్న‌పిల్ల‌లు అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. త‌న‌, ప‌ర అనే భేదం లేకుండా చిన్నారులు ఎవ‌రి వ‌ద్ద ఉన్నా ఇత‌రులు వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. వీలుంటే చేతుల్లోకి తీసుకుని ఆడిస్తారు. ఇది ఎక్కడైనా జ‌రిగిదే. అయితే అలా ఆడించే స‌మ‌యంలో కొంద‌రు చిన్నారుల‌ను ఎత్తుకుని అటూ ఇటూ షేక్ చేసిన‌ట్టు ఊపుతారు. అలాగే ప‌సికందుల‌ను గాలిలో ఎగ‌రేస్తూ ఆడిస్తారు. అయితే.. నిజానికి చిన్నారుల‌ను అలా చేయ‌వ‌చ్చా..? చేస్తే ఏమ‌వుతుంది..? అన్న‌ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా … Read more

మార్వాడీల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసిన ర‌హ‌స్యం ఇదే.. వారు ఇలా ర‌హ‌స్య పూజ చేస్తారు.. వాటిని మూట‌గా క‌ట్టి పెడితే..?

ప్ర‌స్తుతం మ‌నిషికి డ‌బ్బు ఎంత ఆవ‌శ్య‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు లేక‌పోతే మ‌నిషి ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌పంచం మొత్తం డ‌బ్బు చుట్టూనే తిరుగుతుంది.. అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే డ‌బ్బు విష‌యానికి వ‌స్తే మ‌న‌లో కొంద‌రు ప్ర‌వాహంలా డ‌బ్బు సంపాదిస్తుంటారు. కొంద‌రు సంపాదించ‌లేక‌పోతుంటారు. కానీ మార్వాడీలు మాత్రం బిజినెస్‌లు బాగా చేస్తుంటారు. వారు కోట్ల రూపాయ‌ల‌ను వెన‌కేస్తుంటారు. మ‌నం ఎక్క‌డ చూసినా స‌రే మార్వాడీల బిజినెస్‌లు మంచి లాభాల్లో ఉంటాయి. అయితే ల‌క్ష్మీ దేవి … Read more

Meals : భోజనం చేసిన వెంటనే ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా..?

Meals : నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు మ‌న‌కు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు … Read more

Train Tracks Stones : రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

Train Tracks Stones : రైలు ప‌ట్టాల ప‌క్క‌న మీరెప్పుడైనా న‌డిచారా..? న‌డిచాం.. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ.. రైలు ప‌ట్టాల ప‌క్క‌న కంక‌ర రాళ్ల‌పై న‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. య‌మ వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ స‌మ‌యంలో హ‌డ‌లిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద న‌డ‌వడం అంత ఆషామాషీ కాదు. అయితే.. నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ మ‌ధ్య‌లో, ప‌క్క‌న, చుట్టూ.. ఆ మాటకొస్తే ట్రాక్ మొత్తం కంక‌ర రాళ్ల‌తో … Read more

Dogs : వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు మూత్రం ఎందుకు పోస్తాయో తెలుసా ? ఇలా చేస్తే వాటిని మూత్రం పోయ‌కుండా అడ్డుకోవ‌చ్చు..!

Dogs : వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేయడాన్ని మ‌నం చూస్తూనే ఉంటాం. మ‌న వాహ‌నాల మీద అవి మూత్రం పోస్తే మ‌న‌కు తీవ్ర‌మైన అస‌హ‌నం క‌లుగుతుంది. వాహ‌నాన్ని మొత్తం క‌డిగి మ‌రీ శుభ్రం చేస్తాం. ఇక కొంద‌రి వాహ‌నాల‌పై అయితే ఎప్పుడూ కుక్క‌లు ప‌దే ప‌దే మూత్రం పోస్తూనే ఉంటాయి. అలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. అయితే అస‌లు కుక్క‌లు అన్ని ప్ర‌దేశాల‌ను వ‌దిలి కేవ‌లం వాహ‌నాల టైర్ల మీదే … Read more

ఉప్పుతో ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చిటికెలో మాయం.. ఇంట్లో ఇంక డబ్బే డబ్బు..!

ప్రతి ఒక్కరికీ ఆర్థిక కష్టాలుంటాయి. అప్పులు, వడ్డీలు కట్టుకోలేక మానసికంగా, శారీరకంగా ఇబ్బది పడుతుంటారు. అయితే అలా కష్టాలు పుడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా కొంత మేర ఉపశమనం పొందగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనందరం ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి కచ్చితంగా ఉప్పును ఉపయోగిస్తాం. అయితే ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం … Read more