Lalitha Jewellery Owner : లలిత జ్యువెల్లర్స్ ఓనర్ కిరణ్ కుమార్ ఎల్లప్పుడూ గుండులోనే దర్శనమిస్తారు.. ఎందుకో తెలుసా..?
Lalitha Jewellery Owner : టీవీల్లో మనకు రోజూ అనేక రకాల యాడ్స్ కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని యాడ్స్ మాత్రం మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంటాయి. వాటిల్లో లలిత జ్యువెల్లర్స్‌కు చెందిన యాడ్ కూడా ఒకటి. సాధారణంగా ఏ కంపెనీ లేదా వ్యాపారం అయినా సరే సెలబ్రిటీలు, మోడల్స్‌ను పెట్టి యాడ్స్ తీస్తుంటారు. వాటినే ప్రసారం చేస్తుంటారు. కానీ లలిత జ్యువెల్లర్స్ కు మాత్రం స్వయంగా యజమానే యాడ్స్‌లో కనిపిస్తుంటారు. వాస్తవానికి ఈ ట్రిక్ బాగానే పనిచేసింది. … Read more









