భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా?

ప్రస్తుతకాలంలో భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోవడం, సెల్ ఫోన్ లో లీనమైపోతూ భోజనం చేస్తున్నారు. ఈ విధంగా భోజనాన్ని తినటం వల్ల అన్నపూర్ణా దేవి ఆగ్రహానికి బలి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అందుకే భోజనం తినేటప్పుడు ఎంతో నిగ్రహంతో భోజనం చేయాలి. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడిగి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయాలి. అదేవిధంగా భోజనం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా మధ్యలో లేవకూడదు. అలాగే … Read more

Gold : ఈ విష‌యం మీకు తెలిస్తే.. ఇక‌పై బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌రు..!

Gold : మగువలకు బంగారంపై ఎంత మక్కువో అందరికీ బాగా తెలిసిన విషయమే. ఎంత ఎక్కువ బంగారం ధరిస్తే అంత స్టేటస్ సింబల్ గా భావిస్తారు మహిళలు. బంగారం ధరించడం వల్ల మన శరీరానికి ఎలాంటి మేలు ఉండదు. పూర్వ కాలం నుంచి మన పెద్దవారు ఒక లోహాన్ని బాగా ఉపయోగించేవారు. ఆ లోహమే రాగి. రాగి ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అని పిలుస్తారు. రాగి మంచి ఉష్ణవాహకం, విద్యుత్తు వాహకంగా పనిచేస్తుంది. మానవుడు … Read more

Coriander Mint Leaves Juice : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ తాగితే.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..

Coriander Mint Leaves Juice : శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష ప‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయాయ‌వాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక … Read more

Asking For Food : ఎవరైనా అన్నం పెట్టమని మీ ఇంటికి వస్తే.. తప్పక పెట్టండి.. ఎందుకంటే..?

Asking For Food : ఒక్కోసారి మన ఇంటికి ఎవరైనా వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటారు. నిజానికి ఎవరైనా వచ్చి అన్నం పెట్టమని అడిగారంటే అది అదృష్టం అని చెప్పొచ్చు. అంటే పుణ్యకాలం ప్రవేశిస్తుందని దానికి అర్థం. భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా మీకు పుణ్య ఫలితాన్ని అందిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. సరిగ్గా దానిని వినియోగించుకోవాలి. ఇలా భోజనం పెట్టడం ఎంతో పుణ్యం. అయితే సాధారణంగా మనం అన్నం అడగకుండా పెట్టడం కంటే … Read more

Chanakya Niti Telugu : ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ముందు.. ఈ తప్పులని చేయకండి.. మీకే ఇబ్బంది..!

Chanakya Niti Telugu : చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా రావు. ప్రతి ఒక్కరు కూడా, జీవితంలో ముందుకు వెళ్లాలని సక్సెస్ ని అందుకోవాలని, చూస్తూ ఉంటారు. ఆచార్య చాణక్య చెప్పినట్లు ఆచరించడం వలన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే, చాణక్య చెప్పిన దాని ప్రకారం కుటుంబం ముందు, ఎట్టి పరిస్థితులో ఈ తప్పులు చేయకూడదట. కుటుంబం ముందు ఎటువంటి తప్పులు … Read more

ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పకండి

1. సంపాదన – మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. 2. గొడవలు – మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్య, భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల … Read more

Bangles : స్త్రీలు త‌ప్ప‌నిస‌రిగా గాజుల‌ను ధ‌రించాల్సిందే.. ఇది తెలిస్తే వెంట‌నే ఆ ప‌నిచేస్తారు..!

Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన … Read more

Ghosts : దెయ్యాలు మిమ్మ‌ల్ని త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తున్నాయా ? దానికి అర్థం ఇదే..!

Ghosts : ప్ర‌తి మ‌నిషికి నిద్రించేట‌ప్పుడు ఏదో ఒక విధ‌మైన క‌ల వ‌స్తుంది. క‌ల‌లు రాని మ‌నుషులు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. క‌ల‌లు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. అయితే క‌ల‌లో క‌నిపించేవి నిజ జీవితంలోనూ జ‌రుగుతాయి.. అని న‌మ్మేవారు కొంద‌రు ఉంటారు. అలా కొంద‌రికి జ‌రుగుతూ ఉంటుంది కూడా. అది యాదృచ్ఛిక‌మే. అంతేకానీ.. క‌ల‌లో క‌నిపించేవి.. నిజ జీవితంలోనూ జ‌రుగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. ఇక కొంద‌రిని దెయ్యాలు త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తుంటాయి. దీనికి నిపుణులు చెబుతున్న అర్థం … Read more

Belly Button : బొడ్డు గురించి మీకు తెలియని ఆసక్తికరమైన‌ విషయాలు ఇవే..!

Belly Button : బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం. కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్నా, అంద విహీనంగా ఉన్నా, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించిన ఆసక్తికరమైన‌ విషయాలను … Read more

Rich : ఈ లక్షణాలు ఉన్నవారు.. భవిష్యత్తులో ధనవంతులు అవుతారు..!

Rich : అనుకున్నంత మాత్రాన అందరూ ధనవంతులు అయిపోలేరు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. మరి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం ఉండే వ్యక్తులకి, వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. సమాజంతో ఎక్కువ కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు. అలానే చిటికెన వేలు, బొటనవేలు సమానంగా ఉంటే కూడా అత్యంత అదృష్టవంతులు. వాళ్లకి సహజంగానే … Read more