Belly Fat : ఈ 5 అల‌వాట్ల‌ను పాటించండి.. పొట్ట ద‌గ్గరి కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది..!

Belly Fat : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వుతో అనేక ర‌కాల ఇబ్బందులు ప‌డుతున్నారు. పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు వంటి వాటితో పాటు మనం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు. జంక్ ఫుడ్ … Read more

Money Plant Mistakes : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే ఈ 5 పొర‌పాట్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..!

Money Plant Mistakes : మ‌నం ఇంటి అందం కోసం, ప్రాణ‌వాయువు కోసం ఇంట్లో వివిధ ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాము. మ‌నం ఇంట్లో సుల‌భంగా పెంచుకోద‌గిన మొక్క‌ల‌ల్లో మ‌నీ ప్లాంట్ మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ను చాలా మంది ఇంట్లో, ప‌ని చేసే ప్ర‌దేశంలో పెంచుకుంటూ ఉంటారు. మ‌నీ ప్లాంట్ మొక్క చాలా అందంగా ఉంటుంది. అలాగే కుండీలో, నేల‌లో ఈ మొక్క చాలా సుల‌భంగా పెరుగుతుంది. ఎటువంటి స‌స్య‌స‌సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోయినా కూడా … Read more

Gold Jewellery Cleaning Tips : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ బంగారు ఆభ‌ర‌ణాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి..!

Gold Jewellery Cleaning Tips : బంగారు న‌గ‌లంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గిన‌ట్టు వారు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు, ఫంక్ష‌న్ ల‌కు వాటిని ధ‌రిస్తూ ఉంటారు. అయితే బంగారు ఆభ‌రణాల‌ను వాడే కొద్ది అవి న‌ల్ల‌గా మారుతూ ఉంటాయి. మ‌నం కొనుగోలు చేసిన‌ప్పుడు ఉండే మెరుపు వాడే కొద్ది త‌గ్గుతూ వ‌స్తుంది. ఎప్పుడో ఒక‌సారి వేసుకునే ఈ న‌గ‌లు న‌ల్ల‌గా మారితే చూడ‌డానికి అంత … Read more

ఈ ఫేస్ మాస్క్‌ల‌ను ట్రై చేయండి.. చ‌ర్మంపై ఉండే జిడ్డు, మ‌చ్చ‌లు పోయి అందంగా మారుతుంది..!

మ‌న‌లో చాలా మంది త‌రుచూ జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి స‌మ‌స్యలు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే చ‌ర్మంపై మురికి, దుమ్ము వంటివి ఎక్కువ‌గా పేరుకుపోతూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా, నీర‌సంగా క‌నిపిస్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి స‌బ్బుల‌ను, స్క్ర‌బ‌ర్ ల‌ను, వివిధ ర‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల … Read more

క‌రివేపాకు, ఉల్లిపాయ‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.. పొడ‌వుగా పెరుగుతుంది..!

ప్ర‌స్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వివిధ కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. తెల్ల జుట్టు కార‌ణంగా చిన్న వారు కూడా పెద్ద వాళ్ల లాగా క‌నిపిస్తారు. దీంతో ఈ స‌మస్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. అయితే … Read more