ఈ ఫేస్ మాస్క్‌లను ట్రై చేయండి.. చర్మంపై ఉండే జిడ్డు, మచ్చలు పోయి అందంగా మారుతుంది..!
మనలో చాలా మంది తరుచూ జిడ్డు చర్మం సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. జిడ్డు చర్మం కారణంగా మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే చర్మంపై మురికి, దుమ్ము వంటివి ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. జిడ్డు చర్మం కారణంగా ముఖం అందవిహీనంగా, నీరసంగా కనిపిస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి సబ్బులను, స్క్రబర్ లను, వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల … Read more









