Birth Star : మీరు పుట్టిన నక్షత్రం బట్టి.. మీకు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Birth Star : మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన జాతకాన్ని చూస్తారు. పెళ్లి వంటి వాటికి ముహూర్తాలని పెట్టేటప్పుడు కూడా నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు. ఇలా మనం పుట్టిన నక్షాత్రాలు ఎంతో ముఖ్యము. అయితే పుట్టిన నక్షత్రం బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాము. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అధికారులు అవుతారు. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు … Read more

Marriage : పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

Marriage : మన దేశంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు అయితే తమ అభిరుచులు, ఇష్టాలకు అనుగుణంగా తమ తాహతుకు తగినట్టుగా దుస్తులు కొని వేసుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే విదేశాల్లో ఇందుకు పూర్తిగా భిన్నం. అంటే.. వారు దుస్తులు కొంటారు కానీ.. అవి తెలుపు రంగువే అయి ఉంటాయి. ఏ వర్గానికి చెందిన వారు అయినా, పేదలైనా, ధనికులైనా తెలుపు రంగు దుస్తులను వేసుకునే వివాహం చేసుకుంటారు. అదీ ముఖ్యంగా పెళ్లి కూతురు కచ్చితంగా తెలుపు రంగు … Read more

Touching Elders Feet : పెద్దల పాదాలకు నమస్కారం చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Touching Elders Feet : మన కన్నా పెద్ద వారి కాళ్లకు వంగి దండం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. మన దేశంలో అనేక వర్గాలకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తారు. దీంతో పెద్దల ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని దాంతో పిల్లలకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఆ కోవలోనే ఎవరైనా తమ కన్నా వయస్సులో పెద్ద అయిన వారి కాళ్లకు నమస్కరిస్తారు. అయితే నిజానికి ఇందులో మనకు … Read more

దోమలు ప‌గ‌టిపూట ఎందుకు దాక్కుంటాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు, దోమ‌లు మ‌న‌పై దాడి చేస్తుంటాయి. భారీ ఎత్తున అవి సంతానాన్ని వృద్ధి చేసి మ‌న‌ల్ని కుడుతుంటాయి. దీంతో మ‌న‌కు ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే దాదాపుగా దోమ‌ల‌న్నీ ఎక్కువ శాతం రాత్రి పూటే మ‌న‌ల్ని ఎక్కువ‌గా కుడ‌తాయి. డెంగ్యూకు కార‌ణం అయ్యే దోమ‌లు మాత్రం ప‌గ‌టి పూట కుడ‌తాయి. కానీ దోమ‌లు నిజానికి ప‌గ‌టిపూట దాక్కుంటాయి. అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఎక్కువ సేపు సూర్య‌కాంతిలో ఉండ‌లేం క‌దా. … Read more

Tantrika Prayogalu : వ్యాధులు త‌గ్గేందుకు ర‌హ‌స్య తాంత్రిక ప్ర‌యోగాలు..!

Tantrika Prayogalu : తరచూ మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాధుల నివారణ కొరకు కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక వాటిని తెలుసుకుందాం. ఉప్పు రాళ్ళను తీసుకుని వాటిని పట్టు వస్త్రంలో కట్టి, రోగి మెడలో వేస్తే చక్కటి ఫలితం కనపడుతుంది. పడక గదిలో నిద్రించేటప్పుడు దిండుని తూర్పు దిక్కున పెట్టాలి. లేదంటే నాలుగు గురివింద గింజల బరువు గల సునైలా రాయిని, వెండి ఉంగరంలో పొదిగించి ఏదైనా నెలలో … Read more

Sit On Floor : కటిక నేలపై అస్సలు కూర్చోరాదు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం..!

Sit On Floor : సాధారణంగా ఇళ్లలో చాలా మంది భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చుంటారు. డైనింగ్‌ టేబుల్‌ సదుపాయం ఉండేవారు కుర్చీలపై కూర్చుని తింటారు. ఇక కొందరు మంచాలపై, సోఫాల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే నేలపై కూర్చుని భోజనం చేసేవారు మాత్రం ఒక నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు నేలపై కచ్చితంగా పీట, చాప, వస్త్రం వంటి వాటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని దానిపై … Read more

అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. వారిని అదృష్ట‌వంతులు అంటుంటారు. ఇలాంటి వారికి ఆర్థిక సమస్యలు పోయి అనుకోకుండా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతులవుతారని తమ జీవితాంతం … Read more

Divorce : భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంటే క‌ష్ట‌మేనా ? విడాకులు తీసుకుంటారా ?

Divorce : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది సెల‌బ్రిటీ జంట‌లు విడాకులు తీసుకుంటున్నాయి. మ‌న దేశంలోనూ ఏటా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. భార్యా భ‌ర్త విడాకులు తీసుకునేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఇద్ద‌రి మ‌ధ్యా ఏజ్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంటే.. అది విడాకుల‌కు దారి తీస్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన వేర్వేరు అధ్య‌య‌నాలు ఈ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. న్యూయార్క్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ పాలా ఇంగ్లండ్ … Read more

ఫెవికాల్‌ డబ్బాలో ఉండే గమ్‌ లోపల డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? కారణం తెలుసా ?

ఫెవికాల్‌ గమ్‌ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్‌ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఫెవికాల్‌ గమ్‌ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్‌ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ గమ్‌ డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? దాన్ని బయటకు తీసి వాడితేనే ఎందుకు అతుక్కుంటుంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫెవికాల్‌ వంటి గమ్‌ల తయారీలో పాలిమర్‌లను ఉపయోగిస్తారు. ఆ గమ్‌లో కొంత శాతం నీరు … Read more

దాల్చిన చెక్క స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా?

మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు, సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒక‌టిగా ఉంది. మంచి రుచి, వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం, అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక … Read more