Ghost : ఇలా మీకు కూడా జ‌రిగిందా.. అయితే మీరు దెయ్యాన్ని చూసిన‌ట్లే..!

Ghost : దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే, కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు. నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది. చెమటలు పట్టేయడం, కుంగిపోవడం, చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది. దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది. అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి. వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు. … Read more

Chanakya Niti : మీరు ఎవరి చేతిలోనూ మోసపోవద్దు అనుకుంటున్నారా..? అయితే చాణక్య చెప్పిన ఈ 8 టిప్స్ ఫాలో అవ్వండి..!

Chanakya Niti : ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. … Read more

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసా..?

భార్య గ‌ర్భంతో ఉందంటే చాలు భ‌ర్త ఎంతో సంతోషిస్తాడు. భ‌ర్తే కాదు, అత‌ని త‌ర‌ఫు వారు, ఆమె తర‌ఫు వారు ఎంతో సంద‌డి చేస్తారు. ప్ర‌ధానంగా హిందువుల్లో అయితే శ్రీ‌మంతం వంటి శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. అయితే భార్య గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఆ వ‌ర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్ర‌కారం భ‌ర్త ప‌లు ప‌నులు చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే అరిష్ట‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి స‌మ‌యంలో భ‌ర్తలు చేయకూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ.. ఈయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌. ప్ర‌పంచంలోని కుబేరుల్లో ఒక‌డు. రిల‌య‌న్స్ చ‌మురు మొద‌లుకొని, జియో, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్రెష్.. ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారాల‌ను కొన‌సాగిస్తూ దూసుకెళ్తున్నారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి వ‌చ్చిన ఆస్తిని ఈయ‌న ఎన్నో రెట్లు పెంచుకోగా.. ఈయ‌న త‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాళా తీశాడు. ఇక ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే. … Read more

నదిలో, కొలనులో కాయిన్స్ ఎందుకు వేస్తారో తెలుసా?

మనం ఏదైనా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొలనులో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్తాం. ఈ విధంగా పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు నదికి పూజలు చేస్తుంటారు. మరికొందరు నదిలో దీపాలను వదలడం, కొబ్బరికాయను కొట్టి నదిలోకి వదలడం వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల భక్తులు నదిలోకి లేదా కొలనులోకి కాయిన్స్ వేయడం మనం చూస్తుంటాము. అయితే అందరూ వేస్తున్నారు కాబట్టి మనం వేస్తాం. కానీ ఆ విధంగా కాయిన్స్ ఎందుకు వేస్తారో చాలామందికి … Read more

Chanakya Niti : ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి..!

Chanakya Niti : చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య మన జీవితంలో ఎదురయ్యే, ప్రతి సమస్య గురించి కూడా చక్కగా వర్ణించడం జరిగింది. చాణక్య చెప్పినట్లు చేస్తే, కచ్చితంగా మార్పు ఉంటుంది. చాణక్య ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని తెలియజేసే సంకేతాల గురించి చెప్పారు. చాలామందికి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది. కొన్ని కొన్ని లక్షణాలు, కొన్ని కొన్ని ఇబ్బందులు లేదంటే … Read more

Meals : భోజనం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌ని ప‌నులు..!

Meals : భార‌త‌దేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్ర‌సాంకేతికత అభివృద్ది చెంద‌ని స‌మ‌యంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్బుతాలను తెలియజెప్పింది ఆయుర్వేద శాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజ‌నం చేశాక కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని బల్ల గుద్ది చెబుతోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించ‌డ‌మే కాదు శ‌రీరానికి ప్ర‌మాదం అని కూడా హెచ్చ‌రిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం. భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిల్లో … Read more

Dogs : కుక్కలని ఇంట్లో పెంచుకోవచ్చా..? చెడు జరుగుతుందా..?

Dogs : చాలా మంది ఇళ్లల్లో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవడం మంచిదా కాదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. అయితే మరి ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం చూసేద్దాం. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం తప్పుకాదు. ఇంట్లో కుక్కల్ని పెంచుకోవచ్చు. కుక్కతో మనకి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. ఒత్తిడి అంతా కూడా పోతుంది. కాసేపు పెంపుడు జంతువుల‌తో సమయాన్ని గడిపితే ఎంతో బాగుంటుంది. పైగా కుక్కలు ఇంట్లో … Read more

పాము నాలుక రెండుగా ఎందుకు చీలి ఉంటుంది.. ఈ విష‌యం మీకు తెలుసా?

ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల పాము జాతులు ఉన్నాయి. కొన్ని పాముల‌కి విషం ఉంటుంది, మ‌రి కొన్ని పాముల‌కి విషం ఉండ‌దు. అయితే పాముల్లో సాధార‌ణంగా క‌నిపించే ల‌క్ష‌ణం పాము నాలుక. పాము త‌ల నాలుక చూస్తే ముందు భాగం రెండుగా చీలి ఉంటుంది. ఇది ఎందుకు అలా ఉంటుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. అయితే దీనికి మతపరమైన కారణం కూడా ఉంది.పాము నాలుకను వోమెరోనాసల్ ఆర్గాన్ అని పిలుస్తారు.పాము … Read more

మీ గర్ల్‌ఫ్రెండ్ వేరొకరితో రిలేష‌న్ షిప్‌లో ఉందా.. అయితే ఇలాంటి సంకేతాలు క‌నిపిస్తాయి..!

ఇద్ద‌రు వ్యక్తులు స‌న్నిహిత సంబంధంలో ఉన్న‌ప్పుడు మీ గ‌ర్ల్ ఫ్రెండ్ వేరే వ్య‌క్తితోను స‌న్నిహితంగా మెలిగితే మ‌నకి చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఆ విష‌యం మ‌న‌కు రుజువు కాన‌ప్పుడు డైరెక్ట్ గా అడ‌గ‌లేము. నిర్దార‌ణ‌కి రాన‌ప్పుడు కొన్ని సంకేతాల ద్వారా అస‌లు విష‌యాన్ని గ్ర‌హించ‌వ‌చ్చు.ముందుగా ఆమె గ‌తం క‌న్నా భిన్నంగా ఉంటుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ మూడీగా ప్రవర్తిస్తున్నట్లు మీకు అనిపిస్తే, ఆమె చికాకుగా ఉంటే, ఆమె మీతో ఎటువంటి కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే … Read more