ఉద్యోగ ఇంటర్వ్యూ సమయంలో ఇచ్చే ఈ పజిల్‌ని 3 సెకన్లలో సాల్వ్ చేయగలరా..!
ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు మైండ్‌కి కాస్త పని చెప్పిన వాటికి సమాధానం దొరికాక పొందే మజానే వేరు. అయితే సోషల్ మీడియాలో ఇటీవల అనేక చిక్కుముడులు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ ట్రిక్కీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ప్రశ్నలని ఉద్యోగ ఇంటర్వ్యూ సమయంలో కూడా అడుగుతుంటారు. జస్ట్ మూడు సెకన్లలో సాల్వ్ చేయమని ఇంటర్వ్యూకి వచ్చే … Read more









