Lips : పెద‌వుల‌ ఆకృతిని బట్టి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Lips : మనిషి శరీరం, ఆకృతి, ముఖ కవళికలు, చేతి రేఖలు.. తదితర అంశాలను పరిశీలించడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడదే కాదు, లిప్సాలజీ అనే మరో పద్ధతిలో కూడా వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవచ్చట. మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. అయితే లిప్సాలజీ ద్వారా వారి స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. … Read more

Sleep : ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించ‌కూడ‌దో తెలుసా..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆచార వ్య‌వ‌హారాల కార‌ణంగా చాలా మంది ఎటు ప‌డితే అటు త‌ల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా ప‌డితే అలా నిద్రించ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు అనారోగ్య స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌నం ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి అస్స‌లు నిద్రించ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. మ‌న పెద్ద‌లు కూడా ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్ల‌క్ష్యం చేస్తూ … Read more

Cold Water Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Cold Water Bath : సాధార‌ణంగా చాలా మంది రోజూ స్నానం అంటే వేన్నీళ్ల‌తో చేస్తుంటారు. కొంద‌రు వేస‌వి అయినా స‌రే వేన్నీళ్ల స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతారు. అయితే వాస్త‌వానికి మ‌నం బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌ను బ‌ట్టి నీళ్ల‌ను ఎంపిక చేసుకుని స్నానం చేయాలి. చ‌లికాలం అయితే వేన్నీళ్లు, వేస‌వి అయితే చ‌న్నీళ్ల‌ను మ‌నం స్నానానికి ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలోనే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే … Read more

B+ బ్లడ్ గ్రూప్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే..?

అందరూ మనుషులమే అయినప్పటికీ అందరిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకరితో ఒకరికి పోల్చి చూసినట్లయితే చాలా తేడాలు కనపడుతూ ఉంటాయి. అయితే బ్లడ్ గ్రూప్ ఆధారంగా పర్సనాలిటీ గురించి చెప్పొచ్చు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్లకి సంబంధించి కొన్ని విషయాలను చూద్దాం. మీది కూడా బి పాజిటివ్ ఏనా..? అయితే, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మంది ఉంటారు. బీ పాజిటివ్ … Read more

Bilva Leaves : ఈ ఆకుల‌ను రోజూ రెండు తినండి చాలు.. బీపీ, షుగ‌ర్ ఉండ‌వు..!

Bilva Leaves : ఈరోజుల్లో చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించడం ముఖ్యం. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి నిద్ర ఇటువంటివన్నీ కూడా సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే, ప్రతి ఒక్కరిలో ఇప్పుడు కామన్ గా ఉండే సమస్య బిపి, షుగర్. బిపి, షుగర్ ఒక వయసు వచ్చిన తర్వాత అందరిలో ఉంటున్నాయి. … Read more

Puttu Ventrukalu : పిల్ల‌ల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను తీయించ‌డం వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణం ఇదే..!

Puttu Ventrukalu : పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఆనవాయితీ ప్రకారం పుట్టు వెంట్రుకలని తీస్తూ ఉంటారు. ఈ ఆచారాన్ని చాలామంది హిందువులు పాటిస్తూ ఉంటారు. మొదటిసారి ఇంటి దేవుడికి తల నీలాలని సమర్పిస్తూ ఉంటారు. ఇది వరకు చూసుకున్నట్లయితే కేవలం మగ పిల్లలకి మాత్రమే ఈ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి కూడా మొదటిసారి తలనీలాలని ఇంటి దేవుడికి అర్పించే ఆచారం పాటిస్తున్నారు. తలనీలాలని తీయించే విధానాన్ని పుట్టు … Read more

Eye Twitching : స్త్రీల‌కు ఎడమకన్ను, పురుషుల‌కు కుడికన్ను అదిరితే మంచిదా.. దాని వెనుక ఉన్న కథ ఏంటి..? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి..

Eye Twitching : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని.. మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని అనడం మనం వింటుంటాం. మనకి వాస్తు శాస్త్రం లాగే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం మన కన్నే కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక రామాయణానికి సంబంధించి ఒక కథ చెబుతారు. శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుద్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి, … Read more

Intelligent : మీరు తెలివైన వారు అవునో కాదో ఈ 10 అంశాలు చెప్పేస్తాయి..!

Intelligent : ఫ‌లానా వ‌స్తువు లేదా జీవి అంత బ‌రువు ఉంటుంద‌ని, ఫ‌లానా వ్య‌క్తి అంత పొడ‌వు ఉంటాడ‌ని, ఫ‌లానా ప్ర‌దేశాల మ‌ధ్య దూరం అంత ఉంటుంద‌ని.. మ‌న‌కు ఆయా అంశాల పరంగా కొన్ని ప్ర‌మాణాలు ఉంటాయి. వాటితోనే మ‌నం లెక్కిస్తాం. బ‌రువును కేజీల్లో, పొడవును అడుగులు లేదా సెంటీమీట‌ర్ల‌లో, దూరాన్ని కిలోమీట‌ర్ల‌లో.. ఇలా ఆయా అంశానికి అనుగుణంగా మ‌నం కొల‌త‌లు చెబుతాం. మరి ఓ వ్య‌క్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? తెలివికి కొల‌మానం … Read more

Shani Graha : శ‌నిదోషం ఉన్న‌వారు.. శ‌ని బ‌ల‌హీనంగా ఉన్న‌వారు ఇలా చేస్తే చాలు.. శ‌ని ప్ర‌భావం మొత్తం పోతుంది.. క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారు..

Shani Graha : ప్ర‌తి మ‌నిషి జాత‌కం తొమ్మిది గ్ర‌హాల్లోని ఏవైనా గ్ర‌హాల సంచారం మీద ఆధారప‌డుతుంద‌నే విష‌యం అందరికీ తెలిసిందే. గ్ర‌హాల సంచారం అనుకూలంగా ఉంటే అన్నీ శుభ ఫ‌లితాలే క‌లుగుతాయి. లేదంటే అన్నీ క‌ష్టాలే వ‌స్తాయి. ఇక పుట్టిన‌ప్పుడు ఉండే గ్ర‌హ స్థితిని బ‌ట్టి గ్ర‌హ దోషాలు ఏర్ప‌డుతుంటాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి దోషాల‌కు శాంతి చేయిచాల్సి ఉంటుంది. దీంతో ఆ దోషం నుంచి బ‌య‌ట ప‌డి శుభ ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. చాలా మందికి … Read more

Money With One Rupee : శుభ కార్యాల్లో డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇచ్చేట‌ప్పుడు రూ.1 క‌లిపి ఇస్తారు. ఎందుకంటే..?

Money With One Rupee : మ‌న దేశంలో ఏ వ‌ర్గానికి చెందిన వారైనా శుభ కార్యాల వంటివి చేసుకున్న‌ప్పుడు అక్క‌డికి వెళ్లే అతిథులు ఏదో ఒక బ‌హుమ‌తిని అందిస్తుంటారు. ప్ర‌ధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, వివాహ రిసెప్ష‌న్లు వంటివి జ‌రిగితే బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. ఒక వేళ అది వీలు కాక‌పోతే మ‌నీ క‌వ‌ర్‌ల‌లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడూ రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 అలా … Read more