Puttu Ventrukalu : పిల్ల‌ల‌కు పుట్టు వెంట్రుక‌ల‌ను తీయించ‌డం వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణం ఇదే..!

Puttu Ventrukalu : పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఆనవాయితీ ప్రకారం పుట్టు వెంట్రుకలని తీస్తూ ఉంటారు. ఈ ఆచారాన్ని చాలామంది హిందువులు పాటిస్తూ ఉంటారు. మొదటిసారి ఇంటి దేవుడికి తల నీలాలని సమర్పిస్తూ ఉంటారు. ఇది వరకు చూసుకున్నట్లయితే కేవలం మగ పిల్లలకి మాత్రమే ఈ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి కూడా మొదటిసారి తలనీలాలని ఇంటి దేవుడికి అర్పించే ఆచారం పాటిస్తున్నారు. తలనీలాలని తీయించే విధానాన్ని పుట్టు … Read more